Sunday, April 3, 2011

వావ్ ... !!! వాట్ ఎ గ్రేట్ థ్రిల్లింగ్ మోవ్మేంట్ ఇట్ వాస్... !!!

వావ్ ... !!! వాట్ ఎ గ్రేట్ థ్రిల్లింగ్ మోవ్మేంట్  ఇట్ వాస్ ... !!!  

యూవీ ఆల్రౌండ్ ప్రతిభ ,
జహీర్ లైన్ అండ్ లెంగ్త్  బౌలింగ్,
గంభీర్ కన్సిస్తేన్సి ,
సీనియర్స్  వెల్ ఎక్షెపిరియన్సె ,
ధోని నాయకత్వ లక్షణాలు ....    వెరసి ...... 

ఓ వరల్డ్ కప్ ..!
నెరవేరిన సచిన్ చిరకాల వాంఛ .!!
ఇండియా క్రికెట్ చరిత్ర లో ఓ సువర్ణాధ్యాయం ... !!!
భారతవాని ముద్దు బిడ్డలకి ఒక తీపి జ్ఞాపిక ... !!!!


హేట్స్  ఆఫ్ ఇండియా ....  అండ్ థాంక్స్  ఇండియా టీం ... !!!!!!

No comments:

Post a Comment