వావ్ ... !!! వాట్ ఎ గ్రేట్ థ్రిల్లింగ్ మోవ్మేంట్ ఇట్ వాస్ ... !!!
యూవీ ఆల్రౌండ్ ప్రతిభ ,
జహీర్ లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్,
గంభీర్ కన్సిస్తేన్సి ,
సీనియర్స్ వెల్ ఎక్షెపిరియన్సె ,
ధోని నాయకత్వ లక్షణాలు .... వెరసి ......
ఓ వరల్డ్ కప్ ..!
నెరవేరిన సచిన్ చిరకాల వాంఛ .!!
ఇండియా క్రికెట్ చరిత్ర లో ఓ సువర్ణాధ్యాయం ... !!!
భారతవాని ముద్దు బిడ్డలకి ఒక తీపి జ్ఞాపిక ... !!!!
హేట్స్ ఆఫ్ ఇండియా .... అండ్ థాంక్స్ ఇండియా టీం ... !!!!!!
No comments:
Post a Comment